వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక నుండి రాజ్యసభకు సినీ నటి హేమమాలిని!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hema Malini
బెంగుళూరు: సినీ నటి, ప్రముఖ రాజకీయ నాయకురాలు హేమమాలినిని భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపించనుంది. జెడి(ఎస్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎం రాజశేఖర మూర్తి గత 2010 డిసెంబర్‌లో మరణించారు. అయితే ఈ ఎన్నిక కోసం 104 ఎమ్మెల్యల మద్దతు అవసరం ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీలో బిజెపికి 107 మంది ఎమ్మెల్యలు ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్, జెడి(ఎస్)కు కలిపి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. జెడి(ఎస్) సీటు ఇప్పుడు బిజెపికి కోల్పోనుంది.

అయితే హేమమాలినిని కర్ణాటక రాజ్యసభనుండి ఎన్నిక చేయడంపట్ల ఆ రాష్ట్రంలో రాజ్యసభ పట్ల మక్కువ పెంచుకున్న నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయినట్లుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ వి ధనుంజయ కుమార్ ఇందుకోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు రాష్ట్ర నేతలనుండే తీవ్ర వ్యతిరేకత కొందరి నుండి ఏర్పడింది. దీంతో ఆయన ఎన్నికల పట్ల బిజెపి విముఖత చూపింది. కాగా హేమమాలిని శనివారమో, సోమవారమో నామినేషన్ వేయనున్నట్లుగా సమాచారం.మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి.

English summary
BJP unit's in ability to push cine artist Hema Malini for the lone Rajya Sabha seat, election to which is scheduled on march3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X