హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహేజా స్కామ్: ఐఎఎస్, ఐపియస్ అధికారులపై కేసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Raheja It Park
హైదరాబాద్‌: రహేజా కుంభకోణంలో ముగ్గురు ఐఎఎస్, ఓ ఐపియస్ అధికారులపై కేసులు నమోదు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. రహేజా కుంభకోణంలో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, రహేజా వ్యవహారంలో అక్రమాలు జరిగాయని న్యాయవాది శ్రీరంగారావు ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎసిబి కోర్టు అధికారులపై కేసులు నమోదు చేయాలని మంగళవారం ఆదేశించింది.

రహేజా కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, మూర్తి, రత్నప్రభలపై, ఐపియస్ అధికారి గోపాలకృష్ణపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు రహేజా ప్రతినిధులపై కూడా కేసులు నమోదయ్యాయి. అవినీతి నిరోధక చట్టం 11, 12, 13 సెక్షన్ల కింద, ఐపియస్ 420, 409 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదయ్యాయి.

English summary
ACB court ordered t book cases against 4 IAS and IPS officers in Raheja scam. cases were booked against IAS 
 
 officers BP Acharya, Ratnaprabha, Murthy and IPS officer Gopalakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X