హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ముఖ్యాంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramnarayana Reddy
హైదరాబాద్: ఉపాధి హామీ పథకాల దినాలను 100 రోజులనుండి 125 రోజులకు పెంచుతున్నట్లు, ఆహార భద్రతకు అధిక ప్రాదాన్యం ఇస్తున్నట్లు, 2 రూపయాల కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాల కొనసాగింపు ఉంటుందన్నారు. ఉపాది హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ భూముల్లో పనులు చేపడతామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కొత్త వైద్యశాలను, ఈ సంవత్సరాంతానికి నిజాంపట్నం ఓడరేవును పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. వైఎస్ అభయ హస్తానికి కొత్తగా సభ్యులను నమోదు చేస్తున్నామని చెప్పారు.

- రాష్ట్ర వార్షిక బడ్జెట్ - లక్షా 28వేల 542 కోట్లు
- ప్రణాళికేతర కేటాయింపులు - 80,984 కోట్లు
- ప్రణాళికా వ్యయం - 47,558
- పన్నేతర ఆదాయం - 12,339 కోట్లు
- పన్ను వసూళ్లు - 56,438 కోట్లు
- రెవిన్యూ మిగులు అంచనా - 3,826 కోట్లు
- ద్రవ్యలోటు - 17,602 కోట్లు

- జలయజ్జానికి - 15,010 కోట్లు
- రహదారులు భవనాలకు - 4,108 కోట్లు
- ఇంధన శాఖకు - 4,980 కోట్లు
- పాఠశాలలకు - 14,025 కోట్లు
- ఉన్నత విద్యకు - 3,337 కోట్లు
- గిరిజన సంక్షేమానికి - 1,230
- మైనారిటి సంక్షేమానికి - 3,001
- సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు - 100 కోట్లు
- సంక్షేమ కార్యక్రమాల కోసం - 400 కోట్లు
- ఉపాధి హామీకి - 600 కోట్లు
- పాడి పరిశ్రమలకు - 931 కోట్లు
- వైద్యా, ఆరోగ్య శాఖకు - 5,040 కోట్లు
- మౌలికా వసతులు - 143 కోట్లు
- రూ.2కిలోల బియ్యానికి - 2,500 కోట్లు
- పట్టణాబివృద్ధికి - 5,080 కోట్లు
- యువజన సంక్షేమానికి - 58.95 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి - 3,341 కోట్లు
- గ్రామీణ నీటి సరఫరా - 773 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమం - 1498 కోట్లు
- ఐటికి - 51 కోట్లు
- విద్యుత్ శాఖకు - 4,980
- పశు సంవర్ధకానికి - 931 కోట్లు
- ఇంధనానికి - 4,980 కోట్లు
- నియోజక వర్గ అభివృద్ధికి - 385 కోట్లు
- పారిశ్రామిక రంగానికి - 858 కోట్లు
- సాంఘీక సంక్షేమం - 2352 కోట్లు
- గ్రామీణ రోడ్లు - 627 కోట్లు
- పాడి పరిశ్రమకు - 930 కోట్లు
- పౌరసరఫరాలకు - 2500 కోట్లు
- గృహనిర్మాణానికి - 2300 కోట్లు
- ఆర్టీసికి - 200 కోట్లు
- మహిళా సంక్షేమానికి - 1,948 కోట్లు
- ఇంధన శాఖకు - 4980 కోట్లు

English summary
Finance Minister Anam Ramanarayana Reddy presented annual budget for the year 2011-12 in Assembly today. He allocated funds to implement Jalayagnam and Subsidy rice schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X