వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జపాన్ సునామీ మృతులు 19 మంది, అంతా నేలమట్టం

నష్టం అంతు లేకుండా జరిగిందని, వివరాలు సేకరించడం ఇంత త్వరగా సాధ్యం కదాని ఏజెన్సీ అధికారులు చెబుతున్నారుూ. పుకుషిమా పర్ఫెక్చర్లో నాలుగు మిలియన్ల ఇళ్లు విద్యుత్ లేక అంధకారంలో చిక్కుకున్నాయి. పిలిప్పైన్స్, తైవాన్, ఇండోనేషియాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కొలంబియా, పెరూలకు సూచించింది. భూకంపం తర్వాత కూడా టోక్యోలో పలు ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు బీతిల్లి వీధుల్లోకి వచ్చారు. ప్రజలు గజగజ వణికిపోయారు.