• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లైంగిక వేధింపుల అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ!

By Srinivas
|

Vijayawada
విజయవాడ: దుకాణం నిర్వహించుకోవాలంటే తన వద్దకు రావాల్సిందిగా ఓ అధికారి వేధింపులకు గురి చేయడంతో ఓ మహిళ ఆ అధికారి చెంప చెల్లుమనిపించింది. విజయవాడ స్వరాజ్ మైదన్ ప్రాంతంలోని రైతు బజార్ మార్కెటింగ్ అధికారి నాగేశ్వరరావుపై సుకన్య అనే మహిళ చేయి చేసుకుంది. తనకు దుకాణాన్ని నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని, అనుమతి ఇవ్వడానికి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ ఆయన చెంపపై కొట్టింది.

తనను వేధిస్తున్నందుకే ఆయనను కొట్టానని ఆమె చెప్పింది. కాగా సుకన్య బినామి పేరుతో దుకాణం నిర్వహిస్తోందని, జాయింట్ కలెక్టర్ ఆమె దుకాణాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు నాగేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా రేషన్‌కార్డు చూపించాలని అడగ్గా తన బండారం బయట పడుతుందనే భయంతో ఆమె తనపై చేయి చేసుకుందని ఆయన వివరించారు.

English summary
Woman slapped on marketing officer in Vijayawada today. Sukanya, who is organiging shop in rythu bazar, she 
 
 slapped on Nageshwara Rao as he was harassed her for sex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X