వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్, వైఎస్ఆర్ వేరు వేరు కాదు: మంత్రి రఘువీరా రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. ఆయన ఆశయాలు ఎప్పుడూ కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకాలకు మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
raghuveera reddy ys rajasekhar reddy congress ananthapur రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అనంతపురం
English summary
Minister Raghuveera Reddy said today that Congress and YSR are not defferent. He said congress government will
continue YSR schemes.
Story first published: Sunday, March 13, 2011, 12:47 [IST]