వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నుండి జెడ్పీ చైర్ పర్సన్ కాకాని సస్పెన్షన్ చేసిన డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: కాంగ్రెస్ పార్టీనుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షులు డి శ్రీనివాస్ సోమవారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాకాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందువల్లనే పార్టీనుండి బహిష్కరించినట్లుగా చెప్పారు.

శాసనమండలి ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాల్సిన కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లుగా ఆయన చెప్పారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయకుండా ఇతర అభ్యర్థుల గెలుపుకోసం పని చేసినట్టుగా సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు.

English summary
PCC president D Srinivas suspended Nellore ZP chair person Kakani govardhan Reddy from Congress party. Kakani suspended due to was work against MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X