హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో వైఎస్ అవినీతికి, కాంగ్రెస్ దోపిడికి నిదర్శనమా: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddu Krishnama Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ ప్రకటించిన పార్టీపైన ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం వైఎస్ అవినీతికి, కాంగ్రెస్ అంటే దోపిడీకి నిదర్శనమా అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు.

ఒక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను పార్టీ జెండాలో పెట్టుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ అవినీతిపరుడుని కోర్టులో పిల్ వేసిన చేనేత, జౌళీ శాఖా మంత్రి శంకర్‌రావు మళ్లీ అతనినే పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

English summary
TDP senior MLA Gali Muddu Krishnama Naidu questioned Ex MP YS Jagan on YSR Congress party. He opposed government schemes in party flag. He blamed Minister Shankar Rao on Jagan issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X