పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు: అసెంబ్లీలో బాబు వర్సెస్ కిరణ్
అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. వాస్తవంగా తాను సోనయాగాంధీ, కాంగ్రెస్ దయవల్లే ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. విశ్వాసంతో ఉండి పార్టీని నమ్ముకున్నాను కాబట్టే తనను ఈ పదవి వరించిందన్నారు. పార్టీ బలమే నా బలమన్నారు. కానీ చంద్రబాబులా పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడవలేదన్నారు.రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని, పిల్లనిచ్చిన మామను నేను మోసం చేసి ముఖ్యమంత్రిగా కూర్చోలేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అలాంటి బాబు వద్ద తనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Comments
kirankumar reddy chandrababu naidu assembly sonia gandhi congress tdp hyderabad కిరణ్కుమార్ రెడ్డి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సోనియాగాంధీ కాంగ్రెసు టిడిపి హైదరాబాద్
English summary
CM Kirankumar Reddy and TDP president Chandrababu make allegations one on another today in assembly. Chandrababu said Kiran sat on CM Chair by Sonia. CM Kiran said he was not attack who were gave life in politics to him.
Story first published: Tuesday, March 15, 2011, 15:23 [IST]