వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చింతల్నార్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత గణపతి
పెద్ద యెత్తున అక్కడ మావోయిస్టులున్నారనే అంచనా ప్రభుత్వ బలగాలు వెనక్కి వచ్చాయి. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టాయి. అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతితో పాటు మరో అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో ఆర్కే గాయాలతో తప్పించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు బస్తర్ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం.
Comments
maoists ganapathi ramakrishna chhattisgarh vijayanagaram మావోయిస్టులు గణపతి రామకృష్ణ ఛత్తీస్గడ్ విజయనగరం
English summary
Reports say that Maoist top leader is hiding in Chintalnar forest of Dantewada district of Chhattisgarh. Two days back an encounter took place between Maoists and police. It is said that 35 maoists were killed in this encounter.
Story first published: Wednesday, March 16, 2011, 15:15 [IST]