వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిటెక్ విద్యార్థిని హస్టల్ గదిలో ఐఐటి - ఢిల్లీ బాయ్‌ఫ్రెండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

MMM Engineering College
గోరఖ్‌పూర్: బాయ్‌ఫ్రెండ్‌ను తన హాస్టల్ గదిలో ఉంచుకున్న గోరఖ్‌పూర్‌లోని ఎంఎంఎం ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కశాశాల పాలకవర్గం పంపించి వేసింది. గర్ల్ ఫ్రెండ్ గదిలో ఉన్న విద్యార్థి ఐఐటి - ఢిల్లీలో చదువుతున్నాడు. ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని కళాశాల పాలకవర్గం ఐఐటి - ఢిల్లీకి సూచించింది. తన రూమ్మేట్‌పాటు ఆ బాలిక ఎంఎంఎం ఇంజనీరింగ్ కళాశాలలోని సరస్వతి మహిళా వసతిగృహంలో ఉంటోంది.

మార్చి 8వ తేదీన తన రూమ్మేట్ లేకపోవడం చూసి బాలిక వేషంలో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆ విద్యార్థిని తన గదిలోకి తెచ్చుకుంది. ఈ ఆరోపణలు రుజువు కావడంతో విద్యార్థినిని కళాశాల పాలకవర్గం కళాశాల నుంచి పంపించి వేసింది. తన బాయ్‌ఫ్రెండ్ పేరును, అతను ఎక్కడ ఉండే విషయాన్ని కూడా ఆ బాలిక చెప్పింది. వారిద్దరు ఆగ్రా జిల్లాకు చెందినవారని, చాలా కాలంగా ఇరువురికి మధ్య పరిచయం ఉందని సమాచారం. నిజానికి ఆ అమ్మాయి చాలా తెలివైనది. క్యాంపస్ రిక్కూట్‌మెంట్‌లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది.

English summary
A B Tech final year girl student at MMM Engineering College, Gorakhpur, was rusticated by the college administration on Tuesday for keeping her boyfriend in her hostel room during night. The boy is a student of IIT-Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X