వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిస్టమ్ పాస్‌వర్డ్ 9 అంకెల కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Admin Password
ఇంటికి తాళం ఎంత ముఖ్యమో, ఆన్‌లైన్‌ సర్వీసులకు పాస్‌వర్డ్‌ అంతేనని తెలిసిందే. చాలా మంది తమ పేరునే పాస్‌వర్డ్‌గా వాడుతుంటారు. ఇది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. కేవలం Lowercaseఅక్షరాలతో పెట్టుకున్న మీ పాస్‌వర్డ్‌ తెలుసుకోడానికి హ్యాకర్లకు 10 నిమిషాలే పడుతుందట. అదే పాస్‌వర్డ్‌ని Uppercase అక్షరాల్లో పెడితే కనుక్కోవడానికి 10 గంటలు పడుతుందని చెబుతున్నారు. అంకెల్ని, గుర్తుల్ని కూడా పాస్‌వర్డ్‌లో పెడితే తెలుసుకోవడానికి హ్యాకర్‌ కంప్యూటర్‌కి సుమారు 18 రోజులు పడుతుందట.

డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది నెటిజెన్లు ఒకే రకమైన పాస్‌వర్డ్‌లు వాడుతున్నారు. చాలామంది 123456, Password, 12345678, qwerty, abc123 లనే వాడుతున్నారని తెలుసా? నిపుణుల సలహా ఏంటంటే పాస్‌వర్డ్‌ కచ్చితంగా 9 అంకెల కంటే తక్కువ ఉండకూడదు. అక్షరాలతో పాటు నెంబర్లు, గుర్తుల్ని జత చేయాలి. అప్పుడు పాస్‌వర్డ్‌ని బ్రేక్‌ చేయడానికి హ్యాకర్‌కి 44,530 సంవత్సరాలు పడుతుందట.

English summary
In this edition of the Microsoft Windows Vista and Windows 7 Report, Greg Shultz shows you how to use System Restore and a Windows DVD to revive a system with a lost Administrator password.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X