gattu ramachandra rao ramoji rao ys jagan bajireddy govardhan reddy congress hyderabad రామోజీరావు వైయస్ జగన్ కాంగ్రెసు హైదరాబాద్
రామోజీరావు సుప్రీంకోర్టును మోసం చేశారు: జగన్ వర్గం నేత గట్టు

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందని మరో నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. ప్రతిపక్ష పార్టీ సభలో ప్రజా సమస్యలను ఏమాత్రం లేవనెత్తడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా అని ఆయన ప్రశ్నించారు. వరంగల్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.