హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హసన్ అలీ నాకు తెలియదు, సినిమాలే తెలుసు: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తనకు హసన్ అలీ ఎవరో తెలియదని ప్రముఖ సినీ హీరో, ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తనకు కేవలం సినిమాలు మాత్రమే తెలుసునన్నారు. హసన్ అలీ గురించి తనకేమీ తెలియదన్నారు. హసన్ అలీకి రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా మెయిల్ టుడేలో హసన్ అలీతో మన రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీరంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మెయిల్ టుడేలో పేర్కొన్న వారిలో మన రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతతో పాటు ఇటీవలే రాజకీయాలలో చేరిన ప్రముఖ హీరోకు కూడా హసన్ అలీతో సంబంధాలు ఉన్నారు.

English summary
Prajarajyam president Chiranjeevi said today that he did no know about Hasan Ali, who is arrested in black money corruption. He said he know only cinema. He demanded government to enquiry on political leaders links with Hasan Ali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X