వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని మనిషిపై అత్యాచారం కేసులో షైనీ అహుజాకు జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Shiney Ahuja
ముంబై: పని మనిషిపై అత్యాచారం కేసులో ముంబై కోర్టు బాలీవుడ్ నటుడు షైనీ అహుజాను దోషిగా నిర్ధారించింది. కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే మూడేళ్ల పాటు అతను జైల్లో ఉన్నాడు. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అహుజాను పోలీసులు 2009 జూన్‌లో అరెస్టు చేశారు.

అహుజాకు 2009 నవంబర్‌లో బొంబాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, తన భర్త అమాయకుడని అహుజా భార్య వాదిస్తూ వస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చినా అహుజాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అతనితో నటించడానికి చాలా మంది తారలు నిరాకరిస్తూ వచ్చారు.

English summary
Actor Shiney Ahuja has been convicted by a Mumbai court for raping his domestic help. He has been sentenced to seven years in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X