హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాన్సుకో ఏడిఇపై ఎసిబి దాడులు: రూ.4కోట్ల ఆస్తులు స్వాధీనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఓ ట్రాన్సుకో ఏడిఇ ఇంటిపై దాడులు నిర్వహించారు. వనస్థలిపురం ట్రాన్సుకో ఏడిఇగా పని చేస్తున్న కృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో వారు సుమారు 4 కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నట్లుగా కనుగొన్నారు. ఆయన నివాసం ఉంటున్న రామ్‌నగర్‌తో పాటు సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని ఆస్తులు దొరికే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

English summary
ACB raided on transco ADE Krishna today. He is working as transco ADE at Vanasthalipurm. They found Rs.4 crores property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X