అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి బాబా ఆరోగ్యం నిలకడగా ఉంది: రాష్ట్ర మంత్రి గీతారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
అనంతపురం: సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి గీతారెడ్డి ఆదివారం తెలిపారు. బాబా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. సత్యసాయి ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. కాగా సత్యసాయి బాబాను పరీక్షించేందుకు ప్రభుత్వ వైద్యుల బృందం పుట్టపర్తికి చేరుకుంది.

బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు కూడా వెల్లడించారు. సత్యసాయి ఆరోగ్యంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యులు ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్య బులెటిన్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో బాబాకు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నట్టు ఆసుపత్రి డైరెక్టర్‌ డా.సఫాయా తెలిపారు.

English summary
Minister Geetha Reddy said today that Baba health is OK. Satya Sai Super Speciality hospital director Dr.Safaya Baba taking his breath with ventilator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X