• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోర్టు హాజరుపై స్టే పొందిన హీరోయిన్ అనుష్క, విచారణ వాయిదా

By Pratap
|

Anushka
విశాఖపట్నం: భూవివాదం కేసులో విశాఖపట్నం కోర్టులో హాజరు కాలేనని తెలుగు హీరోయిన్ అనుష్క హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. విశాఖపట్నంలో అనుష్క ఓ భూవివాదం కేసులో ఇరుక్కున్నారు. ఆమె కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే, దాని నుంచి ఆమె హైకోర్టు ద్వారా మినహాయింపు పొందింది.

అనుష్క భూవివాదం కేసును విశాఖపట్నం కోర్టు వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో తమ ముందు హాజరు కావాలని విశాఖపట్నం కోర్టు అనుష్కను, రమా రాజమౌళిని ఆదేశించింది. విశాఖపట్నంలో అనుష్క భూమి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం వివాదంగా మారి కోర్టుకెక్కింది.

English summary
Tollywood heroine Anushka's land dispute case was adjourned for april 27. Court ordered Anushka to present before it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X