ponnala laxmaiah gundu sudha rani kakatiya university warangal పొన్నాల లక్ష్మయ్య గుండు సుధారాణి కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్
పొన్నాలపై గుడ్లు, టమాటాలు విసిరిన కెయు విద్యార్థులు, లాఠీఛార్జ్

పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణిని కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.