కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీరామ నవమి వేడుకల్లో వ్యక్తి మృతి, ఓ యువకుడి గల్లంతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Rama Navami
కడప/ ఒంగోలు: కడప జిల్లా బద్వేల్‌ మండలం వన్నెలవారి పల్లెలో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పురాతనమైన ధ్వజస్థంభాన్ని శుభ్రం చేస్తుండగా అది విరిగిపడింది. ఈ ప్రమాదంలో భాస్కరరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పండగ రోజు చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామస్థులను విషాదానికి గురిచేసింది.

శ్రీరామనవమి పండుగ సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన ఒక యువకుడు గల్లంతైన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చినగంజాం మండలం, పెద్దగంజాం పల్లెపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. గల్లంతైన యువకుడి కోసం మత్య్సకారులు గాలిస్తున్నారు.

English summary
A person has dead during Srirama Navami celebrations in Kadapa district. Another person is missing in ocean, who went to bathe in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X