వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర నేతల పేర్లు చెప్పిన హసన్ అలీ: సిడీని సుప్రీంకు అందజేసిన ఇడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hasan Ali
న్యూఢిల్లీ: నల్లధన కుబేరుడు హసన్ అలీ ఎట్టకేలకు తనతో కలిసి స్విస్ బ్యాంకులలో దాచిన నల్లధన కుబేరుల జాబితాలను బయట పెట్టారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు హసన్ అలీ ఈడికి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆయన వెల్లడించిన పేర్లలో ఆయా రాష్ట్రాలలో ప్రధాన పోస్టులలో ఉన్న వారేనని తెలుస్తోంది. అవినీతి కుబేరులతో కూడిన సంచలన సమాచారాన్ని ఈడికి అలీ చెప్పినట్టుగా తెలుస్తోంది.

హసన్ అలీని విచారించిన సిడిని సుప్రీంకోర్టుకు ఈడి సమర్పించింది. సుమారు 20 గంటల పాటు విచారించిన సిడిని సుప్రీంకు సమర్పించారు. ఇందులో అలీ బయటపెట్టిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా హసన్ అలీ కేసులో ఆర్పీ గోయెంగాను కూడా ఈడి విచారించింది. అలీ, తపూరియాలు కలిసి సుమారు 94 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిపినట్లుగా తెలుస్తోంది.

English summary
Hasan Ali revealed political leaders who was linked with him to ED. ED submitted CD to supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X