అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయిబాబా స్పందిస్తున్నారు: బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యంపై సిమ్స్ వైద్యులు శుక్రవారం ఉదయం బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. సత్యసాయి బాబాకు ఇంకా డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. అయినా సాయి ఆరోగ్యం ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కిడ్నిల పని తీరు మెరుగు పడుతుందని చెప్పారు. బాబా అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు.

వైద్యుల సేవకు బాబా మెల్లిగా స్పందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ బాబా వెంటిలేటర్ పైనే ఉన్నారని చెప్పారు. బాబా ఆరోగ్యం క్రమంగా పుంజుకుంటుందని కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు.

English summary
Doctors released Bhagvan Sri Sathya Sai Baba health bulletin today. Doctors said Baba health is OK. He is responding for hospitality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X