వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయిబాబాకు మరో మూడు వారాలు చికిత్స అవసరం: డాక్టర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు చికిత్స మరో మూడు వారాలు ఉంటుందని డాక్టర్లు రవిరాజ్, సఫయాలు ఆదివారం విలేకరుల ముందు స్పష్టం చేశారు. బాబా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళనగా లేదని మాత్రం చెప్పలేమని అన్నారు. బాబాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. వెంటిలేషన్‌పై బాబాకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ముగ్గురు అమెరికన్ వైద్యుల ప్రత్యేక బృందం బాబాను పరిశీలిస్తున్నారని చెప్పారు. బాబా శరీరంలో ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తగ్గిందన్నారు. బాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిపుణులతో సమీక్షిస్తున్నామని అన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పారు.

English summary
Doctors clarrifed that Sathya Sai Baba need another three weeks hospitality for his good health. They said Baba health is stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X