వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య సాయిబాబా కాలేయం, ఊపరితిత్తులు ఆందోళనకరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం : పుట్టపర్తి సత్యసాయిబాబా కాలేయం తీరు ఆందోళనకరంగా ఉందని ప్రశాంతి నిలయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా చెప్పారు. సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోమవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేశారు. సత్య సాయిబాబా ఊపిరితిత్తుల పనితీరు కూడా ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు. రక్తంపోటు కూడా సరిగా లేదని ఆయన అన్నారు.

సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మిగతా అవయవాలు మెరుగు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వెంటిలేటర్ ద్వారా సత్యసాయిబాబాకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డయాలసిస్ కొనసాగుతోందని అన్నారు. కాగా, సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఈ నెల 29వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

English summary
Dr Safaya said that Sathya Saibaba health condition is stable. He released health bulliten on Sthya Saibaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X