చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలను మోసం చేసి బ్లూ ఫిల్మ్స్ చిత్రీకరణ: వ్యక్తి ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: శ్రీకాళహస్తిలో బూఫిల్మ్‌లు చిత్రీకరించిన సైబర్ కేఫ్ నిర్వహకుడు మునిరాజు సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మునిరాజుపై యువతులను అసభ్యకరంగా చిత్రీకరించి వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మునిరాజు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసేవాడని, వారిని ప్రేమలోకి దింపి వారిని అసభ్యంగా చిత్రీకరించేవాడని ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మునిరాజు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Cyber cafe owner Muniraju attempted to commit suicide in Chittoor district. It is alleged that Muniraju made blue films ditching girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X