హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రాహ్మణుల మధ్య కేసిఆర్ చిచ్చు: ఆంధ్ర-తెలంగాణ పూజారుల బాహాబాహీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా బ్రాహ్మణుల మధ్య చిచ్చురేపాయి. సోమవారం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగిన రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య సభలో ఇరు ప్రాంతాల బ్రాహ్మణులు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలుగ జేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలువురు ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు.

అంతకుముందు సభలో ఆంధ్ర బ్రాహ్మణులు కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్ర బ్రాహ్మణుల పూజా విధానాలను కెసిఆర్ వ్యాఖ్యానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కెసిఆర్‌పై బ్రాహ్మణుల సభలో వ్యాఖ్యానించడం తగదని తెలంగాణ బ్రాహ్మణులు హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి తెరలేసింది.

English summary
TRS president K Chandrasekhar Rao comments took very serious in Hyderabad today. Clash took place between Andhra brahmins and Telangana brahmins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X