• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి తనయుడా, మజాకా?

By Pratap
|

Gundu Sudharani
వరంగల్: పార్లమెంటు సభ్యురాలి తనయుడా, మజాకా అని వరంగల్ ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి తనయుడు కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వీరంగం వేశాడు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి తన ప్రతాపం చూపించాడు. గుండు సుధారాణి కుమారుడు తేజస్వినీరాజ్ కిట్స్ ఇంజనీరంగ్ కళాశాలలో ర్యాగింగుకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.

అతనిపై కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్‌లో ఆ మేరకు కేసు నమోదైంది. తేజస్వినీరాజ్ తాను పార్లమెంటు సభ్యురాలి కుమారుడిని కాబట్టి తనకు ఎదురండదని అనుకున్నారో ఏమో బయటి వ్యక్తులను కళాశాల లోపలికి తీసుకొచ్చి జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

English summary
TDP MP Gundu Sudharani's son Tejaswini Raj is facing ragging allegation. A police complaint is made against Tejaswini raj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X