వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ఇండియా నుంచి రంగుల పుష్పాలు, ఇతర బహుమతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Oneindia Flowers
మన భావనలను వ్యక్తం చేయడానికి సరైనవి పుష్పాలు. మీ ఉద్వేగాలను మీ ఆత్మీయులకు చేర్చే సరైనవి అవి. మీ ఆత్మీయులకు - తల్లి, తండ్రి సోదరి, సోదరుడు, భార్య, భర్త, ప్రేమికులు లేదా మిత్రులకు దూరంగా ఉన్నారా? - అయితే పుష్పాల ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేయండి, మీ పట్టింపును తెలపండి, మీరు సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటున్నారో చెప్పండి.

దూరంగా ఉన్న మీ ఆత్మీయులతో మాత్రమే మీ భావనలను పంచుకోవడానికి పుష్పాలను పరిమితం చేస్తారా? ప్రతి రోజూ లేదా తరుచుగా మీరు కలుసుకునే ఆత్మీయులతో కూడా మీ భావనలను పంచుకోవడానికి పుష్పాలు ఉపయోగపడవా? వారికి కూడా పుష్పాలు అందించండి. పుష్పగుచ్ఛాలు మీ ఆనందాలను, ఉద్వేగాలను సరిగా వ్యక్తం చేస్తాయి.

ప్రేమను, శుభాకాంక్షలను తెలపడానికి పుష్పాలను, కేక్‌లను, చాకొలేట్స్‌ను పంపించండి.

మీ భావనలను, ప్రేమను వ్యక్తం చేయడానికి జన్మదిన వేడుకలకు, వార్షికోత్సవాలకు, వివాహాలకు, ఇతర ప్రత్యేక సందర్భాలకు వన్ ఇండియా ఫ్లవర్స్‌లోని రంగ రంగుల పుష్పగుచ్ఛాల నుంచి ఎంపిక చేసుకోండి. మీ ఆత్మీయులకు తాజా, రుచికరమైన బర్త్ డే కేక్స్, చాకొలేట్స్ కూడా మీర పంపవచ్చు.

వన్ ఇండియా ఫ్లవర్సే ఎందుకు?

ఉచితంగా హోమ్ డెలివరీ
నాణ్యమైన వన్ ఇండియా సేవలు, ఐదేళ్ల విశ్వసనీయత
300 ప్రధాన నగరాల్లో డెలివరీ, చిన్న పట్టణాలకు, గ్రామాలకు కూడా చేర్చే సౌకర్యం
పుష్పాలను ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థలానికైనా పంపుతుంది.
రోజులో అన్ని వేళల్లో తాజా పుష్పాల డెలివరీ
సురక్షితమైన, వేగవంతమైన ఆన్‌లైన్ లావాదేవీలు
సాంకేతికంగా అద్భుతమైన చెల్లింపు గేట్‌వే వ్యవస్థ భద్రంగా, సురక్షితంగా
ఇండియాలోని టాప్ సిసి ఎవెన్యూ చెల్లింపు గేట్‌వే వ్యవస్థ సమీకృతం
పేమెట్ గేట్‌వే వెరిసైన్ సెక్యూర్ లేయర్‌ను సపోర్టు చేస్తుంది.

మీరు ప్రేమను, పట్టింపును వ్యక్తం చేయడానికి జీవితకాలంలో మీ ప్రత్యేక సందర్భాలను వన్ ఇండియా ఫ్లవర్స్ అర్థం చేసుకుంటుంది.

ఆలస్యమెదుకు, మీకు నచ్చిన పుష్పాలను, బహుమతులను ఎంపిక చేసుకోవడానికి క్లిక్ చేయండి.

వన్ ఇండియా ఫ్లవర్స్ ద్వారా అని గర్వంగా చాటండి.

English summary
Flowers are subtle yet a sure way to express your feelings. They are carriers of your emotions to your loved ones. Away from your loved ones-mom, dad, sister, brother, wife, husband, beloved or a friend? Tell them your love, show them your care and reveal to them as to how much you miss them, through flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X