సత్యజిత్తో నాకు విభేదాలు లేవు: బాబా సోదరుడి తనయుడు రత్నాకర్
సత్యజిత్కు ఎలాంటి ప్రాధాన్యత లేదని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ స్పష్టం చేశారు. బాబా వ్యక్తిగత సహాయం కోసమే సత్యజిత్ నియమించబడ్డారని చెప్పారు. ఇరవయ్యేళ్లుగా సత్యజిత్ బాబా సేవలోనే ఉన్నారని చెప్పారు. సత్యజిత్కు తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బాబా స్వయంగా డాక్టర్లను ఎంచుకొని వైద్యం చేయించుకునే వారని చెప్పారు. ట్రస్టులోకి సత్యజిత్ను తీసుకునే ఆలోచన జరగలేదని మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. సత్యజిత్ వల్ల ఏదైనా లోపం జరిగితే సత్య సాయి బాబానే వెనక్కి పంపించి ఉండేవారని ఆయన అన్నారు.
Comments
sathya saibaba srinivasan ratnakar satyajit puttaparthi anantapur సత్య సాయిబాబా శ్రీనివాసన్ రత్నాకర్ సత్యజిత్ పుట్టపర్తి అనంతపురం
English summary
Bhagvan Sri Sathya Sai Baba brother's son Ratnakar clarified that he have no differences with Satyajit.
Story first published: Thursday, April 28, 2011, 12:30 [IST]