చిరంజీవితో శోభారాణి మెగా ఫైట్: ఈసికి అధినేతపైనే ఫిర్యాదు
కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై స్పందించాలని ఆమె చిరంజీవిని కోరారు. పీఆర్పీకి ఓటు వేసిన వారికి సామాజిక న్యాయం చేయాలంటే పీఆర్పీ విలీనాన్ని ఆపాల్సిందేనని అన్నారు. చిరంజీవి విలీనంపై పునరాలోచించాలని ఆమె సూచించారు. తనకు చిరంజీవి నుండి వారంలోగా స్పందన కనిపించాలని డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
Comments
shobha rani chiranjeevi prajarajyam congress election commission hyderabad శోభారాణి చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు ఎన్నికల సంఘం హైదరాబాద్
English summary
PRP senior leader Shobha Rani is ready to fight with president Chiranjeevi. She blamed him for merger of PRP in Congress. She complained at EC to handling PRP to party followers.
Story first published: Thursday, April 28, 2011, 16:39 [IST]