చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారంనాడు ఆయన ఆస్పత్రిలో చేరారు. రక్తంపోటు సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు. అయితే, ఆయనకు ఏ విధమైన ప్రమాదం లేదని చెబుతున్నారు. ఆయనను శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసే అవకాశాలున్నాయి.

అరవై ఏళ్ల రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఇటీవల సూపర్ హిట్టయ్యింది. ఆయన ప్రస్తుతం రాణా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే రజనీకాంత్ పోషిస్తున్న యువకుడి పాత్ర సరసన నటిస్తోంది.

English summary
South Indian superstar Rajinikanth was admitted to a hospital following some blood pressure problems, sources said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X