హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆక్బరుద్దీన్ పరిస్థితి విషమం: పూర్తిగా పాడైన ఎడమ కిడ్నీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హెల్త్ బులెటిన్‌ను ఆదివారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో కేర్ హాస్పిటల్ వైద్యులు విడుదల చేశారు. కాల్పుల్లో అక్బరుద్దీన్ ఎడమ కిడ్నీకి తీవ్రంగా గాయమైంది. ఎడమ కిడ్నీ పూర్తిగా పాడై పని చేయకుండా తయారైంది. ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద పేగులు ఎడమ వైపు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. మూత్రాశయానికి గాయం అయింది. మూత్ర నాళాల వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి.

డయాలసిస్ ద్వారానే చికిత్సను చేస్తున్నారు. కడుపులో గాయాలకు ఆదివారం మరో ఆపరేషన్ చేయనున్నారు. వెంటిలేషన్ పైనే అక్బరుద్దీన్ ఉన్నారు. దవడమై కూడా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. కాగా ప్రత్యేక వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. 12 మందితో కూడిన వైద్య బృందం అక్బరుద్దీన్ ఆరోగ్యాన్ని సమీక్షిస్తోంది.

English summary
Care hospital doctors released MIM MLA Akbaruddin Owaisi health bulletin today. Doctors said his health condition is very serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X