వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్ చిన్న భార్యతో ఖరీదైన భవనంలో కనిపించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: అందరూ భావించినట్లు ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఏ కొండల్లోనో, అడవుల్లోనో, గుహల్లోనో తల దాచుకోలేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలోని పట్టణంలో మిలియన్ డాలర్ల ఖరీదు చేసే విలాసవంతమైన భవనంలో కాపురం ఉంటున్నాడు. అతను తన చిన్న భార్యతో కాపురం చేస్తున్నాడు. అమెరికా నిర్వహిచిన దాడిలో ఆమె కూడా మరణించినట్లు భావిస్తున్నారు.

లాడెన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన కొరియర్ ద్వారా అమెరికా అధికారులు లాడెన్ స్థావరాన్ని కనిపెట్టారు. ఆ భవనాన్ని లాడెన్ అర్షద్ ఖాన్ అనే స్థానికుడి పేరు మీద కొన్నట్లు తెలుస్తోంది. లాడెన్ పాకిస్తాన్‌లో స్థావరం చేసుకోవడం పట్ల పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

English summary
US forces finally found al-Qaida leader Osama bin Laden not in the rugged mountains of Afghanistan's border, but in a million-dollar compound in an upscale suburb of Pakistan's capital, with his youngest wife, US officials said early on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X