అభిమానులకు మీడియా ద్వారా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సందేశం!
ఆక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కిడ్నీల డయాలసిస్ నిలిపి వేసినట్లు చెప్పారు. అవయవాలన్నీ స్వతంత్రంగా పని చేస్తున్నాయని చెప్పారు. మెడికల్ పరికరాల అవసరం లేదన్నారు. వెంటిలేషన్ కూడా తొలగించినట్లు చెప్పారు. అయితే సెలైన్ల ద్వారా న్యూట్రిన్లు మాత్రం అందిస్తున్నట్లు చెప్పారు. తొడలో బుల్లెట్ తీయలేదని, బిపి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిని తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.
Comments
akbaruddin owaisi care hospitals mim hyderabad అక్బరుద్దీన్ ఓవైసీ కేర్ హాస్పిటల్స్ ఎంఐఎం మహమ్మద్ పహిల్వాన్ హైదరాబాద్
English summary
Care doctors released health bulletin on MIM MLA Akbaruddin Owaisi health today morning. They said Akbaruddin health is stable. They said they stopped dialosis.
Story first published: Wednesday, May 4, 2011, 12:43 [IST]