గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు: మరో ప్రియుడితో కలిసి దారుణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: ఓ అమ్మాయి ఇద్దరితో వివాహేతర సంబందం అందులో ఓ ప్రియుడు హత్యా ప్రయత్నానికి దారి తీసింది. రెండో ప్రియుడితో కలిసి ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఓ విచిత్ర విషాదకర సంఘటన గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో బుధవారం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్‌ను ఓ అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. అయితే అదే అమ్మాయి మరో వ్యక్తి ప్రేమలో కూడా ఆ తర్వాత పడింది.

ఆ తర్వాత బుధవారం రెండో ప్రియుడితో కలిసి వచ్చి మొదటి ప్రియుడు షేక్ హుస్సేన్ మర్మాంగాన్ని కోసి వేసింది. ఆ తర్వాత హుస్సేన్ గొంతు కూడా కోసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు హుస్సేన్‌ను గుంటూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స జరుపుతున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని అయితే పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Young lady cutted her first lover's penis with the help of second lover today in Chilakaluripet of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X