వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని ఆపరేషన్లు తప్పవన్న అమెరికా, ఘాటుగా స్పందించిన పాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్/ఇస్లామాబాద్: అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను తమకు తెలియకుండా తమ దేశంలోనే ఆపరేషన్ జరిపి చంపడంపై పాకిస్తాన్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. పాక్ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం కూడా ప్రజలకు అనుగుణంగా నడవటంతో పాక్, అమెరికా మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. లాడెన్ మరణం కారణంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు పొడసూపలేదని చెప్పినప్పటికీ
పాక్ చెప్పినప్పటికీ వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. పాక్‌లో తీవ్రవాదులు ఉన్న నేపథ్యంలో మరిన్ని అబోత్తాబాద్ తరహా ఆపరేషన్‌లు తప్పకుండా జరుపుతామని అమెరికా స్పష్టం చేసింది.

దీనిపై పాక్ కూడా తీవ్రంగా స్పందించింది. అలాంటి ఆపరేషన్ తమ దేశంలో అమెరికా కొనసాగిస్తే మా తడఖా చూపిస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ సందర్భంలో గాయపడిన లాడెన్ భార్య తమ వద్దనే ఉందని పాక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. ఆమెను విచారించడానికి అమెరికాకు తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

English summary
America warned Pakistan many abothabad operation will continue in future. America condemned Pak statement that opposing Laden's wife enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X