వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్ చంపిన సంతోషంలో స్టెప్పులేసిన మిచెల్లీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Michelle Obama
వాషింగ్టన్: అంతర్జాతీయ నంబర్ వన్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు, విమర్శలు వెల్లువెత్తినప్పటికీ అమెరికా ప్రజలు మాత్రం ఆనందడోలికల్లో తేలి పోయారు. ఒబామా మరణ వార్త తెలిసిన దాదాపు ప్రతి అమెరికన్ ఆనందంతో గంతులేశారు. అయితే సాధారణ అమెరికన్ గంతులేయటంలో ఎలాంటి విశేషం లేకున్నప్పటికీ ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య, అమెరికన్ మొదటి మహిళ ఒసామా బిన్ లాడెన్ మరణ వార్త విని గంతులేయడం విశేషం.

లాడెన్ మరణ వార్త తెలిసిన మిచెల్లీ అప్పటికే ఓ స్కూల్ ప్రోగ్రాంలో ఉందంట. అయితే మరణ వార్త తెలియగానే సంతోషాన్ని పట్టలేక విద్యార్థులతో కలిసి మిచెల్లీ డాన్సు చేసింది. ఆ సమయంలో తాను ఎలా డాన్సు చేస్తున్నానే విషయం గానీ, తను ఇద్దరు పిల్లల తల్లిని అన్న విషయం గానీ అంతకు మించి తాను అమెరికన్ ప్రథమ పౌరురాలిని అన్న విషయం మరిచి పోయిన మిచెల్లీ ఆనంద పారవశ్యంతో విద్యార్థులతో కలిసి కాసేపు నర్తించింది. తాను అన్నీ మరిచిపోయి అలా స్టెప్లులేయడానికి కారణం లాడెన్ చావు మామూలుది కాదు కదా అంటోందంట.

English summary
American first woman Michelle Obama was danced for Osama Bin Laden dead. She celebrated Laden's death with the school childrens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X