వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్ సింగ్‌తో సెక్సీ టాక్ జరపలేదు: బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bipasha Basu
ముంబై: సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌తో తాను పోనులో సెక్సీ టాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు మండిపడుతున్నారు. వారిద్దరు ఫోన్‌లో జరిపిన అసభ్య శృంగారపరమైన సంభాషణల టేప్‌లు బయటపడ్డాయి. ఆ సంభాషణల్లో వారిద్దరు సెక్స్‌పరమైన సంభాషణ జరిపినట్లు ఆ టేప్‌ల ద్వారా బయటపడింది. తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఆ వార్తలు ఉన్నాయని ఆమె మండిపడింది. టేప్‌ సంభాషణలపై బిపాసా బసు తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది.

సెలిబ్రిటీలపై వార్తాకథనాలు రాయడానికి ఓ పరిమితి ఉంటుందని, అవాస్తవ కథనాలతో సంచలనాలు సృష్టించడం మంచిది కాదని ఆమె హితబోధ చేసింది. టేప్ సంభాషణలోని మాటలు తవని కావని చెప్పింది. సంభాషణలను విని, రుజువు చేయాలని ఆమె సవాల్ విసిరారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే పనికి ఒడిగట్టినందుకు తీవ్రమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించింది.

English summary
A day after Amar Singh and Bipasha Basu's controversial tapes' were released, the Bollywood actress has taken to Twitter to deny being engaged in a conversation with the politician. After the Supreme Court lifted a gag order on the controversial Amar Singh's tapes, the transcripts of the tapes were leaked on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X