వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుదుచ్చేరిలో తెలుగువాడు మల్లాది కృష్ణారావు ఐదోసారి ఘన విజయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malladi Krishna Rao
పుదుచ్చేరి: పుదుచ్చేరి సాధారణ ఎన్నికలలో తెలుగు వాడైన మల్లాది కృష్ణారావు కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. మల్లాది కృష్ణారావు యానాం నుంచి గెలుపొందారు. ఆయన ఇక్కడి నుండి ఐదోసారి గెలుపొందారు. కృష్ణారావు 2001 - 2005 మధ్యలో ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు కూడా గెలుపొందారు. కాగా కాంగ్రెసు కూటమి అధికారం నిలబెట్టుకునే దిశలో కొనసాగుతుంది. కాంగ్రెసు కూటమి పుదుచ్చేరిలో 13 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది.

కాగా కేరళలో యుడిఎఫ్ స్వల్ప తేడాతో అధికార ఎల్డీఎఫ్ నుండి అధికారాన్ని చేజిక్కించుకోనుంది. సాధారణంగా మూడు దశాబ్దాలకు పైగా కేరళ ప్రజలు ఏ ఒక్క కూటమికి వరుసగా రెండు సార్లు అధికారాన్ని అప్పగించలేదు.

English summary
Malladi Krishna Rao was won from Yanam in Kerala election. He won five times in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X