• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్టీ ఆధ్వర్యంలోని తృణమూల్ హవా

By Srinivas
|

Mamatha Benarjee
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్టీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ముందజలో ఉంది. తృణమూల్ కాంగ్రెసు 148 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీ 15 స్థానాల్లో ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తృణమూల్ కూటమి మంచి ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీలో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ముప్పై అయిదు సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్టుల పాలన అంతం అయ్యే దిశలో ఓటింగ్ కౌంటింగ్ సరళి కనిపిస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

English summary
Trinamul Congress is leading in West bengal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X