వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో ఓటమి దిశలో ఎల్డీఎఫ్, యుడిఎఫ్ ఆధిక్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kerala
న్యూఢిల్లీ: కేరళలో కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుడిఎఫ్ కూటమి అధికారం కైవసం చేపట్టే దిశలో పయనిస్తోంది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ఎల్డిఎఫ్ వెనుకంజలో ఉంది. సిపిఎం అభ్యర్థి కొడియార్ బాలకృష్ణన్ ముందంజలో కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మళ్లీ పుంజుకొని గెలుపు దిశలో పయనిస్తున్నారు. కాగా అధికార పార్టీ 65 స్థానాల్లో, యుడిఎఫ్ 73 స్థానాల్లో, బిజెపి మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

English summary
UDF leading in Kerala. Minister VS Achyutanandan is back in his majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X