వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

29 స్థానాల్లో యుడిఎఫ్, 27 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kerala
న్యూఢిల్లీ: కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి 27 స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్ కూటమి 29 స్థానాల్లో గెలుపొందింది. మరో 40 స్థానాల్లో ఎల్డీఎఫ్, 44 స్థానాల్లో యుడిఎఫ్ ముందంజలో ఉంది. కాగా యుడిఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉమెన్ చాందీకి ఇది వరుసగా తొమ్మిదో గెలుపు కావడం విశేషం. కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ 23వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

English summary
UDF won 29 and LDF won 27 seats in Kerala. UDF trails in 43, LDF trails in 41 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X