వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొబైల్స్‌లలో కొత్తగా సెర్చ్ ఫీచర్‌ని ప్రవేశపెట్టనున్న నోకియా

నోకియా సెల్ఫోన్లలో సెర్చ్ ఫీచర్: నోకియా సరికొత్త సెర్చ్ ఫీచర్‌ను తమ మొబైల్స్‌లో ప్రవేశ పెట్టనుంది. ఒక బటన్‌ను క్లిక్ చేయడంతోనే నగరంలో కావాల్సిన ప్రాంతంలోని షాపింగ్‌మాల్, హోటళ్ల వంటి సమాచారం పొందేందుకు ఈ ఫీచర్ ఉపకరిస్తుందని నోకియా ఇండియా డైరెక్టర్ (ఆపరేటర్ ఛానల్) వి.రామ్‌నాథ్ బుధవారం ఇక్కడ చెప్పారు.