వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రజనీ కుటుంబంతో కలిసి టీవీ కూడా చూస్తున్నారు: రామచంద్ర వైద్యులు

కాగా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరట కలిగించడానికి రజనీకాంత్ ఐసియులో కుటుంబంతో కలిసి ఉల్లాసంగా గడిపిన ఫోటోలు కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అల్లుడు ధనుష్, కూతురుతో రజనీ ఆనందంగా ఉన్న ఫోటో విడుదల అయినట్లుగా తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!