వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీ కుటుంబంతో కలిసి టీవీ కూడా చూస్తున్నారు: రామచంద్ర వైద్యులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajani Kanth
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంగా క్రమంగా మెరుగు పడుతోందని చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్స్ వైద్యులు ఆదివారం స్పష్టం చేశారు. రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నారని చెప్పారు. రజనీ ఉల్లాసంగానే ఉన్నారని అన్నారు. వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అయితే సాధారణ స్థాయికి చేరే వరకు ఐసియులోనే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సాధారణ వార్డులోకి ఎప్పుడు మార్చేది త్వరలో చెబుతామన్నారు. రజనీ ఆహారం కూడా స్వయంగానే తీసుకుంటున్నారని చెప్పారు.

కాగా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరట కలిగించడానికి రజనీకాంత్ ఐసియులో కుటుంబంతో కలిసి ఉల్లాసంగా గడిపిన ఫోటోలు కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అల్లుడు ధనుష్, కూతురుతో రజనీ ఆనందంగా ఉన్న ఫోటో విడుదల అయినట్లుగా తెలుస్తోంది.

English summary
Ranjikanth is very well, he is seeing TV with his family, said Ramachandra hospital doctors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X