వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోల దాడిలో ఎఎఎస్పీ సహా పది మంది పోలీసుల మృతి

రాత్రి వేళలో ఈ సంఘటన జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి- కోరాపుట్ డివిజన్‌కు ఆనుకుని ఉన్న ఝరియాబాగ్ బ్లాక్‌లోని అమాములా-దాతునామా అటవీ ప్రాంతంలోని దండకారణ్య స్పెషల్ జోన్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై రాయ్‌పూర్‌కూ సమాచారం అందినట్లు తెలిసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!