వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాహూ మెయిల్ కాంటాక్ట్‌లను జీ-మెయిల్‌కి ఇంపోర్ట్ చెయ్యడం ఎలా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Yahoo-Gmail
ఈ మధ్యకాలంలో జీ-మెయిల్ వాడకం బాగా పెరిగింది...అది అందిస్తున్న సర్వీసెస్ వల్ల కానీ మరి ఏ యితర కారణాల వల్ల కానీ చాలా మంది యహూ మరియు యితర మెయిల్ యూజర్లు జీ-మెయిల్ కి మారారు. ఈ పరిస్ధితిలో యాహూ లో వున్న Contacts ని జీ-మెయిల్ కి ఎలా ఇంపోర్ట్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం...

1.ముందుగా యాహూ మెయిల్ కి లాగిన్ అవ్వాలి. "Contacts' టాబ్ పై క్లిక్ చేసి "Import/Export' పై క్లిక్ చెయ్యాలి.


2.క్రింద వున్న "Export' దగ్గర 'Yahoo!CSC:' దగ్గరవున్న "Export Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


3.CSV ఫైల్ ని "Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి.


4.ఇప్పుడు Gmail లాగిన్ చేసి "Contacts' పై క్లిక్ చెయ్యాలి.


5.ఇక్కడ "Import' పై క్లిక్ చెయ్యాలి.


6."Browse' బటన్ పై క్లిక్ చేసి ఇంతకుముందు యాహూ నుండి సేవ్ చేసుకొన్న CSV ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రిందవున్న "Import' పై క్లిక్ చెయ్యాలి.


7.కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చెయ్యబడిన తర్వాత "Ok' పై క్లిక్ చెయ్యాలి. అంతే యాహూ మెయిల్ లోని Contacts అన్నీ Gmail లోకి వచ్చేస్తాయి.

English summary
Copy all messages you want to migrate from your Yahoo! Mail Trash and Spam folders to the Yahoo! Mail Inbox. Select Settings in Gmail. Go to the Accounts and Import tab. Click Import mail and contacts. If you have previously imported mail, click Import from another address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X