వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ నటి హేమమాలిని ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hema Malini
ముంబై: హిందీ నటి, పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని ఇంటిలోకి శుక్రావరం ఓ చిరుతపులి ప్రవేశించింది. ముంబైలోని మలాద్ శివారులో గల ఆమె ఇంట్లోకి ఈ చిరుత ప్రవేశించి హడావిడి చేసింది. అది ప్రవేశించిన సమయంలో హేమ మాలిని ఇంట్లో లేరు. ఆ ఇల్లు దిందోషి ప్రాంతంలో ఉంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఆ విషయం తెలియజేశారు.

సంఘటనపై వివరాలు అందించాలని తాను ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి పతంగ్ రావు కడం చెప్పారు. చిరుతపులి హేమమాలిని భవనంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు.

English summary
A leopard strayed into actress-MP Hema Malini's bungalow in suburban Malad today, forest officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X