వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హసన్ అలీతో లింక్స్‌పై రేణుకా చౌదరి మండిపాటు, దావా వేస్తానని హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdhury
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన హసన్ అలీ ఖాన్‌తో సంబంధాలున్నాయని కోల్‌కత్తా వ్యాపారి కాశినాథ్ తపూరియాపై కాంగ్రెసు నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తపూరియా రేణుకా చౌదరి పేరు చెప్పాడు. తపూరియా తాను దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. సిఎన్ఎన్ - ఐబియన్ టీవీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తపూరియా ఆ విషయాలు చెప్పాడు.

రేణుకా చౌదరి పేరుతో పాటు అతను సురేష్ కల్మాడీ, పార్లమెంటు సభ్యురాలు జయప్రద, కాంగ్రెసు ఎంపి సుబ్బిరామి రెడ్డి, మాజీ ఎఁపి ఎస్ చౌదరి, స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి పేర్లను వెల్లడించాడు. తపూరియా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఇడి రికార్డు చేయడమే కాకుండా వీడియో కూడా తీసింది. జగదీశ్ టైట్లర్ ద్వారా తాను రేణుకా చౌదరిని కలిసినట్లు తపూరియా ఇడికి చెప్పాడు. హవాలా ఆపరేటర్ అబ్బాస్ నక్వీ గురించి అడిగినప్పుడు తపూరియా రేణుకా చౌదరి పేరు చెప్పాడు.

English summary
Congress leader and former minister Renuka Chowdhury has reportedly threatened to sue Kolkata-based businessman Kashinath Tapuriah, accused in the multi-crore money laundering case along with Hasan Ali Khan, after he named several politicians, including her, for their alleged links to the hawala oper
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X