వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ కాదంటే నాగంతో కలిసి పని చేస్తా: రూటు మార్చిన గోనె ప్రకాశరావు
అలాంటి గోనె ప్రకాశరావు ఆదివారం సంచనల వ్యాఖ్యలు చేశారు. జగన్ తెలంగాణకు అనుకూలంగా లేకుంటే తాను టిడిపి నుండి సస్పెన్షన్గు గురైన నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ సెంటిమెంటుతో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
gone prakash rao ys jagan nagam janardhan reddy telangana గోనె ప్రకాశరావు వైయస్ జగన్ నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ
English summary
Gone Prakash Rao said today that he will ready to work with TDP suspenced MLA Nagam Janardhan Reddy if Jagan will rejects seperate Telangana.
Story first published: Sunday, May 29, 2011, 13:43 [IST]